హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లాలో పై-లిన్ తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి పరిశీలించారు. డొంకూరు నుంచి దేవుడిగుడిపేట వరకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి ,రైతులను పరామర్శించారు. కవిటి మండలం దేవుడిడుడితోటలో జీడి, మామిడి, కొబ్బరి రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు.




