Tuesday, 3 November 2026

సీఎం పగటి కలలు కంటున్నాడు : తెలంగాణ కాంగ్రెస్‌

హైదరాబాద్‌ : తెలంగాణ ఏర్పాటును అడ్డుకుని తీరుతామని సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి పగటి కలలు కంటున్నాడని తెలంగాణ కాంగ్రెస్‌ సారధ్య బృందం విమర్శించింది.నిజంగా కిరణ్‌కు నిజాయితి ఉంటే పదవిని వదిలి మాట్లాడాలని వాళ్లు సవాలు విసిరారు. అధిష్టానం ఇచ్చిన పదవిలో ఉండి అదిష్టానాన్ని విమర్శించడం తగదని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *