Tuesday, 3 November 2026

సమాజంలో లోపాలను సరిదిద్దే కార్యక్రమాలు చేపట్టాలి

హైదరాబాద్‌ : సమాజంలోని పలు సమస్యలను ,లోపాలను సరిదిద్దే కార్యక్రమాలను యువత చేపట్టాలని ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఐ ఫోకస్‌ స్వచ్చంద సంస్థ సూపర్‌ సండే డైమండ్‌ జూబ్లీ ఉత్నవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సంస్ధ సేవలు భవిష్యత్తుకు బాటలు వేసేలా స్పూర్తిదాయకంగా ఉన్నాయని మంత్రి ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *