Tuesday, 3 November 2026

తెలంగాణను ఆపడం ఎవరితరం కాదు. : టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌

హైదరాబాద్‌ : ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణను అడ్డుకోవడం ఎవరి తరం కాదని టీఎన్జీవో అధ్యక్షుడు దేవి ప్రసాద్‌ తేల్చిచెప్పారు. విభజన విషయంలో కేంద్రానికి ప్రభుత్వం పంపే నివేదికలపై అనుమానాలున్నాయని వ్యవహరిస్తున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *