Tuesday, 3 November 2026

రాష్ట్రంలో పెరగనున్న వర్షపాతం

హైదరాబాద్‌ : రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలో వర్షపాతం పెరగనుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 48 గంటల్లో రాయలసీమ జిల్లాలతో పాటు ఉభయగోదావరి ,కృష్ణా ,గుంటూరు, ప్రకాశం ,నెల్లూరు. జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *