Wednesday, 4 November 2026

టీడీపీలోకి పవన్‌కళ్యాణ్‌, నాగబాబును ఆహ్వానిస్తాం : యనమల రామకృష్ణుడు

హైదరాబాద్‌ : పవన్‌ కళ్యాణ్‌, నాగబాబు టీడీపీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పోరాడేందుకు టీడీపీ సరైన వేదిక అని పేర్కొన్నారు. మెగా బ్రదర్స్‌తో బాలకృష్ణ చర్చల విషయంపై తనకు సమాచారం లేదని చెప్పారు. త్వరలో టీడీపీలోకి కొందరు సీమాంధ్రలో కాంగ్రెస్‌ నేతలు వస్తారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *