Tuesday, 3 November 2026

హైదరాబాద్‌ లో గోడకూలి ముగ్గురి మృతి

హైదరాబాద్‌ : మెహిదీపట్నం విజయనగర్‌ కాలనీలో గోడకూలి ఐదేళ్ల చిన్నారితో సహా ముగ్గురు మృతి చెందారు.మృతులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన పార్వతి (45), జనార్ధన్‌ (5) గా, గుర్తించారు.తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోడ కూలి ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *