మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ వర్షాలు
మహబూబ్‌నగర్ : జిల్లావ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. చంద్రసాగర్ వంతెనపై వరదనీరు ప్రవహిస్తుంది,. దీంతో శ్రీశైలం -హైదరాబాద్ మద్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.