Tuesday, 3 November 2026

నవంబర్‌లో నగరానికి రానున్న రాష్ట్రపతి

హైదరాబాద్‌ : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శీతాకాలం విడిది కోసం విడిది కోసం వచ్చే నెల 16న హైదరాబాద్‌కురానున్నారు. నవంబర్‌ 16 నుంచి డిసెంబర్‌ ఒకటో తేది వరకు సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో విడిది చేస్తారు. అంతకుముందు ,నవంబర్‌ 4వ తేది రాత్రి రాష్ట్రపతి హైదరాబాద్‌ చేరుకుని మరుసటి రోజు సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమిలో జరుగనున్న ఐపీఎస్‌ ప్రొబేషనరీ అధికారుల పరేడ్‌ కార్యక్రమానికి హాజరవుతారు. అదేరోజు ఢిల్లీ తిరిగి వెళతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *