Tuesday, 3 November 2026

తెలంగాణ ఇస్తే ఘనత దక్కేది కేసీఆర్‌కే : మంత్రి గంటా శ్రీనివాసరావు

న్యూఢిల్లీ : భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చింది బ్రిటీష్‌ వాళ్లే అయినా ఘనత దక్కింది మాత్రం మహాత్మాగాంధీకే అని మంత్రి గంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు. అలాగే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయే అయినా ఘనత దక్కేది టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కేనని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *