Tuesday, 3 November 2026

వరదలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్‌ : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమవుతున్న పరిస్థితులు ,తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు కాసు వెంకటకృష్ణారెడ్డి ,అహ్మదుల్లా , మహీధర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి: పికే మహంతి. విపత్తు నివారణశాఖ కమిషనర్‌ టి.రాధ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కోస్తాలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ,వరదలు తీవ్ర ప్రభావాన్ని చూపాయని , వర్షాలు తగ్గుముఖం పట్టినా ,పంట నష్టం భారీగానే ఉందని వారు సీఎంకు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *