హైదరాబాద్ : సాగర్ రింగ్‌రోడ్డులోని ఓ ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది ,స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు.