హైదారాబాద్లో 30 మంది చిన్నారులకు గాయాలు
హైదరాబాద్ : నగరంలో ఆదివారం రాత్రి జరిగిన దీపావళి వేడుకల్లో పలుచోట్ల చిన్నారులు గాయపడ్డారు. వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది చిన్నారులు సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.




