Tuesday, 3 November 2026

జమ్మూకాశ్మీర్‌ సచివాలయంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ : జమ్మూకాశ్మీర్‌ సచివాలయంలో ఈరోజు అగ్నిప్రమాదం సంభవించింది.సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిప్రమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *