Tuesday, 3 November 2026

వ్యవసాయ సదస్సులో మంత్రి కన్నాను అడ్డుకున్న రైతులు

హైదరాబాద్‌ : ప్రపంచ వ్యవసాయ సదస్సు నిర్వహిస్తోన్న హైటెక్స్‌ ప్రాంగణంలో మంత్రి కన్నా లక్ష్మినారాయణకు చేదు అనుభవం ఎదురైంది. సదస్సుకుహాజరుకావాలంటే రైతుల నుంచి ప్రవేశ రుసుము అడుగుతున్నారని మంత్రిని కొందరూ రైతులు నిలదీశారు.తాము రుసుము చెల్లించలేమని వారు తేల్చిచెప్పారు. ఎంట్రీ ఫీజు ఉంటే తమను ఎందుకు ఆహ్వానించారని వారు మంత్రిని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *