హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో నెలకొల్పిన పత్తి సమీకృత సముదాయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.