Tuesday, 3 November 2026

క్షుద్ర పూజలు చేస్తున్నారని ఇద్దరి హత్య

నల్లగొండ :నల్లగొండ మండలం శేషమ్మగూడెంలో దారుణం జరిగింది. క్షుద్ర పూజలు చేస్తున్నారని ఓవ్యక్తి ఇద్దరిని హత్య చేశాడు. రాములు,భిక్షమయ్య అనే వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఆ నెపంతో ఓ వ్యక్తి ఆ ఇద్దరిని హత్య చేసి పారిపోయాడు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *