Wednesday, 4 November 2026

13 ప్రయివేట్‌ బస్సులను సీజ్‌ చేసిన ఆర్టీఏ

హ్ణైదరాబాద్‌ : నిబంధనలను బెఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రయివేట్‌ బస్సు యాజమాన్యాలపై ఆర్టీఏ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న 13 ప్రయివేటు బస్సులను సీజ్‌ చేశారు. అయితే ఈసారి ఆర్టీసీకి చెందిన రెండు గరుడ బస్సులను కూడా సీజ్‌ చేయడం విశేషం. రాష్ట్రంలోనే పేరు మోసిన కేశినేని, కాళేశ్వరీ , కావేరి,ట్రావెల్స్‌కు చెందిన బస్సులను సీజ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *