Tuesday, 3 November 2026

బస్‌భవన్‌ ముట్టడించిన భాజపా నేతలు

హైదరాబాద్‌ : బస్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ డా. కె.లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో భాజపా నేతలు బస్‌భవన్‌ను ముట్టడించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *