గుర్తు తెలియని మహిళ దారుణ హత్య
రంగారెడ్డి : జిల్లాలోని కుల్కచర్ల మండలం బండేలికిచర్ల గ్రామ సమీపంలో గుర్తు తెలియని మహిళను మతమార్చి దహనం చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.