Tuesday, 3 November 2026

పాతబస్తీలో కిడ్నాపైన బాలుడి ఆచూకీ లభ్యం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ పాతబస్తీలో కిడ్నాపైన బాలుడు ఆకాష్‌ ఆచూకీ లభ్యమైంది. ఆకాష్‌ ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లో ఉన్నట్లు చార్మినార్‌ పోలీసులు గుర్తించారు. ఆకాష్‌ తండ్రి వద్ద పనిచేసే వ్యక్తే కిడ్నాప్‌నకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *