Tuesday, 3 November 2026

ఆటో -లారీ ఢీ, విద్యార్థులకు గాయాలు

హైదరాబాద్‌ : కరీంనగర్‌ జిల్లా జగిత్యాల మండలం నర్సింగపూర్‌ సమీపంలో లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *