Tuesday, 3 November 2026

సందడిగా ,సంబురంగా రైల్వే జూనియర్‌ వార్షికోత్సవం

హైదరాబాద్‌ : అబ్యాయిల బ్రేకు డ్యాన్సులు. అమ్మాయిల ప్యాషన్‌ షోలు, క్యాట్‌ వాక్‌లు .సంప్రదాయ నృత్యాలతో తార్నాకలోని రైల్వే జానియర్‌ కళాశాల వార్షికోత్సవం సందడిగా సాగింది. అతిథిగా హాజరైన రైల్వే డివిజన్‌లో మేనేజర్‌ రాకేష్‌ అరోస్‌ ఐపీఈ – 2012 లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డులను ప్రధానం చేశారు. ఏపీవో సురేష్‌ ,ప్రిన్సిపల్‌ డా,ఇందిర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *