హైదరాబాద్ : కాలువలో స్నానానికి దిగి బాలుడు గల్లంతైన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగింది. స్థానిక గోస్తనీ కాలువలో ఈరోజు ఉదయం స్నానానికి దిగిన 11ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. బాలుడి కోసం స్థానికులు గాలిస్తున్నారు.