Tuesday, 3 November 2026

చేనేత హస్తకళల మేళా ప్రారంభం

కాప్రా: కాప్రాలోని హెచ్‌డీ కాలనీ, జేవీ గార్డెన్స్‌ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం చేనేత హస్తకళల మేళా ప్రారంభమైంది. ఇందులో రాజస్థానీ, గుజరాతీ ,బెంగాలీ ,ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన చేనేత వస్త్రాలు .జ్యూట్‌ బ్యాగులు ,మహిళల వస్త్రాలు ,ఆభరణాలు, రకరకాల అలంకరణ వస్తువులు అందుబాటులో ఉన్నాయి. పది రోజులపాటు ఈ ప్రదర్శన కొనసాగుతుందని చేనేత కళల ప్రదర్శన నిర్వహకులు మహమ్మద్‌ ఖుర్రం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *