హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడినం బలపడి వాయుగుండంగా మారిందని ఢిల్లీ వాతావరణ శాఖ తెలిపింది. మరో 48గంటల్లో వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.