Wednesday, 4 November 2026

సీఎంకు జీవోఎం నుంచి పిలుపు

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి మంత్రుల బృందం నుంచి ఆహ్వానం అందింది. రేపు రాత్రి 8 గంటలక సీఎం మంత్రుల బృందంతో భేటీ కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *