హైదరాబాద్ : వ్యాపారవేత్త వైసీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌ను సీబీఐ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దేశమంతా పర్యటించేందుకు అనుమతించాలని జగన్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అక్రమాస్తుల కేసులో జగనే కీలకమని, అనుమతి ఇవ్వోద్దంటూ సీబీఐ వాదించింది.