ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని వివిధ పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్ష తేదిలలో మార్పుచేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు. ఏపీసెట్ పరీక్ష నేపధ్యంలో వచ్చే నెల 2వ తేదీ నుంచి పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.