హైదరాబాద్ : దుండగుల దాడిలో గాయపడిన కోలార్ కళాశాల వైద్య విద్యార్థి కామేశ్వర్ సాయిప్రసాద్ మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన కామేశ్వర్ సాయిప్రసాద్‌పై దుండగులు పెట్రోలు పోసి నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ సాయిప్రాసద్ ఈ రోజు మృతిచెందాడు.




