న్యూఢీల్లి : బొగ్గు కుంభకోణం కేసు విచారణపై న్యాయవాది ప్రశాంత్ భూషత్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దీంతో ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు ధర్మాసనానికి క్షమాపణ చెప్పారు. ప్రశాంత్ భూషత్ క్షమాపణను సుప్రీంకోర్టు అంగీకరించింది.