Tuesday, 3 November 2026

తీరాన్ని తాకిన హెలెన్‌ తుపాను

హైదరాబాద్‌ :హెలెన్‌ తుపాను మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకింది. దీంతో మచిలీపట్నం వద్ద సముద్రం అల్లకల్లోలంగా ఉంది. 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. విశాఖపట్నం ,కాకినాడలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారులు జలమయమైనాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *