Tuesday, 3 November 2026

తెలంగాణను ఆపడం ఎవరితరం కాదు : గండ్ర

వరంగల్‌ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపడం ఎవరితరం కాదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. అసెంబ్లీ ప్రోరోగ్‌పై రాద్దాంతం చేయడం తగదన్నారు. అసెంబ్లీని వాయిదా వేసినా గవర్నర్‌ ఆదేశిస్తే సమావేశం నిర్వహించక తప్పదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపడం ఎవరి తరం కాదని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *