Tuesday, 3 November 2026

నల్గొండలో విద్యాసంస్థల బంద్‌

నల్గొండ : భద్రాచలం ,మునగాల, హైదరాబాద్‌లతో కూడిన పది జిల్లాల తెలంగాణ కోరుతూ నల్గొండలో విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్‌ కొనసాగుతోంది. దీంతో కళాశాలలు, పాఠశాలలు మూతపడ్డాయి. హైదరాబాద్‌ను యూటీ చేస్తే సహించబోమని భద్రాచలం ,మునగాల తెలంగాణలో అంతర్బాగమేనని విద్యార్థులు నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *