Tuesday, 3 November 2026

నేడు ఢిల్లీకి రాజనర్సింహ

హైదరాబాద్‌ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనరసింహ గురువారం ఢిల్లీ వెళుతున్నారు. తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర మంత్రుల బృందం చర్చలు కొలిక్కి వచ్చాయని భావిస్తున్న నేపథ్యంలో పార్టీ పెద్దలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశ్యంతో ఆయన ఢిల్లీ వెళుతున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *