Tuesday, 3 November 2026

హైదరాబాద్‌ను యూటీ చేస్తే ఒ్పుకోం: నారాయణ

హైదరాబాద్‌ను యూటీ చేస్తే ఒ్పుకోం: నారాయణ

హైదరాబాద్‌ నవంబర్‌ 28 (జనంసాక్షి): రాష్ట్ర విభజన ప్రక్రియపై సస్సెన్స్‌ కొనసాగిస్తే ప్రజల మధ్య వైసమ్యాలు పెరుగుతాయని సీపీయం రాష్ట్ర కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. కాంగ్రెస్‌ మట్టిలో కొట్టుకు పోతుందని విమర్శించారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తే ఒప్పుకునేది లేదని నారాయణ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *