న్యూఢిల్లీ : గోవా పోలీసుల ముందు హాజరయ్యేందుకు తనకు శనివారం వరకు సమయమివ్వాలనిలైంగిక వేధింపుల కేసును ఎదుర్కోంటున్న తెహల్క మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ కోరారు. ఈ మేరకు ఆయన గోవా నేర విభాగానికి ఒక లేక రాశారు. కేసు విచారణలో గోవా పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని ఆయన పేర్కోన్నారు.




