Wednesday, 4 November 2026

రైల్వే స్టేషన్లో బాలికపై కతితో దాడి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో 10వ నెంబరు ఫ్లాట్‌ఫామ్‌ వద్ద ఆరేళ్ల బాలికపై దుండగులు కత్తితో దాడి చేశారు. బాలిక అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు అందవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *