Wednesday, 4 November 2026

మదీనా కళాశాలో జురాసిక్‌ పార్క్‌

హైదరాబాద్‌: హిమాయత్‌ నగర్‌లోని మదీనా కళాశాలలో డైనోసర్ల నమూనా ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. వివిధ ఆకృతుల్లో డైనోసర్లను తయారు చేసి తమ ప్రతిభను చాటుకుంటున్నారు. కేకులు, కూరగాయలతో తయారు చేసిన రాకాసిబల్లుల నమూనాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *