హైదరాబాద్: విశాఖలో జీవీఎంసీ నీటి సరఫరా విభాగంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జీవీఎంసీ తాగునీటి సరఫరా విభాగం ఈఈ సత్యనారాయణ రాజు రూ. 30 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు.