Tuesday, 3 November 2026

పామాయిల్‌ సేకరణ ధర పెంపు

హైదరాబాద్‌: పామాయిల్‌ సేకరణ ధర పెంచుతూ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం టన్నుకు రూ. 6907 ఉండగా దాన్ని రూ. 7516కు పెంచారు. ఈ కొత్త రేట్లను మిల్లర్లు రైతులకు చెల్లించాలల్సిఉంటుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని దాదాపు 50వేల మందికి పైగా రైతులకు లాభం చేకూరనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *