Wednesday, 4 November 2026

స్మగ్లర్ల దాడి ఘటనపై సీఎం దిగ్భ్రాంతి

హైదరాబాద్‌: శేషాచలం కొండల్లో అటవీశాఖ సిబ్బంది పై స్మగ్లర్లు దాడి చేసిన ఘటన పై ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం సంతాపం తెలిపారు. శేషాచలం అడవుల్లో ఈ ఉదయం స్మగ్లర్ల రాళ్ల దాడిలో ఇద్దరు అటవీ శాఖ అధికారులు మృతి చెందగా, 20 మంది సిబ్బంది గాయపడిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *