హైదరాబాద్: ఓయూ కళాశాల నుంచి రాజ్‌భవన్ ముట్టడికి బయలు దేరిన విద్యార్థులను ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన విద్యార్థులు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. దీంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి ఆందోళన కారులను చెదరగొట్టారు.