హైదరాబాద్: సభలో బిల్లు ప్రవేశపెట్టే అంశంపై బీఏసీ సమావేశంలో ఇవివరకే నిర్ణయం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ఆయన నిబంధనల ప్రకారమే స్పీకర్ బిల్లును ప్రవేశపెట్టారని చెప్పారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారని రాజకీయం చేయడం సరికాదని ఆయన అన్నారు.




