Wednesday, 4 November 2026

బిల్లు పై వెంటనే చర్చ ప్రారంభించాలి : హరీశ్‌ రావు

హైదరాబాద్‌ : తెలంగాణ బిల్లు పై వెంటనే చర్చ ప్రారంభించాలని తెరాస ఎమ్మెల్మే హరీశ్‌ రావు అన్నారు. శాసనసభ ఆవరణలో ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర తెదేపా ఎమ్మెల్యేలకు అభ్యంతరాలు ఉంటే చర్చలో పాల్గొని ప్రస్తావించానలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *