Wednesday, 4 November 2026

బిల్లును క్లాజ్‌ వారీగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది: యనమల

హైదరాబాద్‌: శాసనమండలిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌ విభజన బిల్లుపై ఇప్పటికిప్పుడు చర్చను చేపట్టడం సరికాదని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు తెదేపా నేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. బిల్లును సభ్యులంతా క్షుణ్ణంగా చదివేందుకు సమయం ఇవ్వాలని బీఏసీలో కోరినట్లు వెల్లడించారు. బిల్లులోని ప్రతి క్లాజు పైనా చర్చ జరగాలని మొత్తంగా బిల్లుపై ఓటింగ్‌ జరగాలని వ్యాఖ్యానించారు. బిల్లును ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లి అభిప్రాయాలు సేకరిస్తామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *