హైదరాబాద్: బీఏసీ సమావేశంలో తన అభిప్రాయాలు చెప్పి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. చర్చ జరగాలని, సభ్యులందరికీ అభిప్రాయం చెప్పే అవకాశం ఉండాలని ముఖ్యమంత్రి శాసనపభ బీఏసీ సమావేశంలో చెప్పారు.