Wednesday, 4 November 2026

సభాపంపిణీ సీమాంధ్ర తెదేపా ఎమ్మెల్యేల లేఖ

హైదరాబాద్‌ : సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెదేపా ఎమ్మెల్యేలు సభాపతి నాదెండ్ల మనోహర్‌కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లులో అనేక అనుమానాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. జలపంపిణీ, విద్య, ఉద్యోగాల అంశాలపై ప్రభుత్వం నుంచి సంపూర్ణ సమాచారం కావాలని ఎమ్మెల్యేలు కోరారు. రాష్ట్రానికి సంబంధించిన అప్పులు, ఆదాయం, విద్యుత్‌ అంశాలపై సమగ్ర సమాచారం కావాలని నేతలు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *