Tuesday, 3 November 2026

శాసనమండలిలో సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలు

హైదరాబాద్‌: సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో శాసనమండలి దద్ధరిల్లింది. మండలి సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఇరు ప్రాంతాలకు చెందిన ఎమ్యెల్యేలు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. బిల్లుపై అభ్యంతరాలుంటే చర్చ సమయంలో చెప్పవచ్చని స్పీకర్‌ సూచించినప్పటికీ సభ్యులు పట్టించుకోలేదు. దీంతో ఛైర్మన్‌ సభను గంటపాటు వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *