Tuesday, 3 November 2026

సంజీవరెడ్డి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి

హైదరాబాద్‌ : అనంతపురంలో జరిగిన నీలం సంజీవరెడ్డి శతజయంతి ముగింపు ఉత్సవాల్లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పాల్గొన్నారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి, మంత్రులు
శైలజానాథ్‌, రఘువీరారెడ్డి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *